Sri Viswanadha Sahitya Peetham
@sriviswanadhasahityapeetha6131
Odberatelia
zhliadnutia
Videá
API
800
Živé počítadlo odberateľov YouTube
Loading Advanced Analytics...
Sri Viswanadha Sahitya Peetham
శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం
శ్రీ విశ్వనాథ సాహిత్యపీఠం 1978 వ సం. లో
గురుపూజే ఆశయంగా, గురుభక్తే పెట్టుబడిగా నాన్నగారు భరత శర్మగారు కాకినాడలో ప్రారంభించారు. శ్రీ వెంపరాల
సూర్యనారాయణ శాస్త్రి గారు తొలి పీఠాధిపతిగా శ్రీవిసాపీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను కాకినాడకు మాత్రమే కాక రాష్ట్రమంతటికీ ప్రసాదించే అదృష్టం కలిగింది.
"నెల నెల వెన్నెల" పేరిట ప్రతి పున్నమి రోజూ ఒకసాహిత్య కార్యక్రమం జరిపారు.
ఉగాది కవిసమ్మేళనాలు " బాల, కౌమార, యవ్వన , వృద్ధ, తరుణీ తరుణ కవిసమ్మేళనం" పేరుతో చాలా ప్రఖ్యాతమయ్యాయి.
కొద్ది సంవత్సరాలు శ్రీ విశ్వనాథ వారి రచనలపై విమర్శ రచనల పోటీ నిర్వహించారు.
శ్రీ వడలి మందేశ్వరరావు
శ్రీమతి జి పుల్లమాంబ
ఆచార్య గంగప్ప, తమ రచనలతో పాల్గొని విజేతలైనారు
నాన్నగారి తదనంతరము మేము శ్రీవిసాపీని వారసత్వ ఉత్తమమైన , ఉదాత్తమైన సాహిత్య కార్యక్రమాలను, ఉన్నతమైన సాహిత్యపు విలువలను కాపాడుకుంటూ, పీఠానికి సాహిత్య లోకంలో వున్న ఉన్నతాభిప్రాయాలను నిలబెట్టుకుంటూ నిర్వహించుకొస్తున్నాము
🙏🙏🙏
Embed
Sledujte odberateľov YouTube, zhliadnutia, porovnania tvorcov a míľniky v reálnom čase.
Videá
Video unavailable.
About RealtimeSubCount.com
Sledujte odberateľov YouTube, zhliadnutia, porovnania tvorcov a míľniky v reálnom čase.